₹ 50
అయ్యో ఈ భాగ్యంబు
ఆభాగ్యంబు గా
నన్ను భాగాలుగా
అద్వైతం నుండి
ద్వైతంగా
విశిష్టుడినై, శిష్టుడినై
శ్రేష్టుడినైననో !
రాజీపడని నా అహం
అదుపు చేయని
నాకామం మధ్య ఘర్షణ
తీవ్రతరం దాల్చడం
వేగవంతమయ్యే నోయీ!
- అంకాళ్ళ పృథ్విరాజ్
- Title :Brundhavanam
- Author :Ankalla Prudhvi Raj
- Publisher :Sri Vaishnavi Publications
- ISBN :MANIMN1318
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :36
- Language :Telugu
- Availability :instock