• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Charitra Srustinchina Dakshina Bharatha Chitralu

Charitra Srustinchina Dakshina Bharatha Chitralu By Vedantham Sripathisarma , Akella Sivaprasad

₹ 100

                   2013 లో సి.ఎస్.ఎన్. ఐ.బి.ఎన్. వారు భారతీయ  చలనచిత్రం  100  సంవత్సరాలు  పూర్తి చేసుకున్న సందర్భంలో దేశంలో  ఒక వోటింగ్ నిర్వహించి బాషా బేధం లేకుండా అత్యుత్తమమైన    100  చలనచిత్రాలను ఎంపిక చేసారు. ఆ జాబితాలో 34  చిత్రాలు దక్షిణ భారతీయ భాషలకు చెందినవి. ఈ చిత్రాలలోని విశేషాలు, విచిత్రాలను "సదర్న్  గ్లోరీ" అనే ఆంగ్ల పుస్తకంలో వేదాంతం  శ్రీపతిశర్మ  పొందుపరచారు . ఆకెళ్ళ శివప్రసాద్ తెలుగు అనువాదం ప్రస్తుతం మీ చేతులలో ఉంది.... ఈ జాబితాలో భారతీయులందరు  అత్యుత్తమ  చిత్రంగా "మాయాబజారు" ను ఎంచుకున్నట్లు  మీకు తెలుసా? అలాగే యావత్ భారతదేశం అత్యుత్తమ నటుడుగా మన నటరత్న డా|| నందమూరి తారకరామారావుని ఎంచుకున్నట్లు కూడా మీకు తెలుసా? దక్షిణ భారతీయులైనందుకు గాని, తెలుగువారై జన్మించినందుకు గాని గర్విస్తూ ఈ  "చరిత్ర" పుటలను తిరగేయండి.....

  • Title :Charitra Srustinchina Dakshina Bharatha Chitralu
  • Author :Vedantham Sripathisarma , Akella Sivaprasad
  • Publisher :Sahithi Publications
  • ISBN :MANIMN1211
  • Binding :Paperback
  • Published Date :2020
  • Number Of Pages :168
  • Language :Telugu
  • Availability :instock