₹ 190
- అల్లాహ్... స్త్రీ యా, పురుషుడా..?
- ముస్లిముల స్వర్గం ముస్లిముల కోసమూ, నరకం ముస్లిమేతరులకోసమా..? మరైతే మహాత్మా గాంధీ గారి పరిస్థితి ఏమిటి?
- అండమాన్ లోని సెంటనలీస్ తెగవారి పరిస్థితి..? హెల్ సేల్ గా నరకానికేనా..? ఇది అన్యాయం కాదా..?
- ఖురాన్లో యూదుల గురించి ఎందుకుంది, హిందువుల గురించి ఎందుకు లేదు?
- ఆర్జీవీ చెప్పని అబ్జెక్టివిజం ఏమిటి..?
- IS డార్విన్ జీవ పరిణామం ప్రకారం స్త్రీ, పురుషులు సమానమేనా? .
- స్పెయిన్- ఇండోనేషియా- ఇండియా... వీటిలో కామన్‌గా ఉన్నదేమిటి?
- చెంఘీజ్ ఖాన్, ముస్లిములందరినీ నామరూపాలు లేకుండా చేస్తానని శపథం చేశాడు. అత్యధిక ముస్లిం రాజ్యాలను జయించాడు, ఖలీఫానూ, లక్షలాది ముస్లిములను చంపాడు. కానీ, అతని నలుగురుమనవళ్లలో, ముగ్గురు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు. ఎలా...? హౌ..? |
- ఇస్లాం గురించి స్వామీ వివేకానంద, పెరియార్ రామస్వామీలు ఏమన్నారు?
- సెక్స్ గురించి ఇస్లాం ఏమంటుంది..?
- మొగోళ్లు నలుగురిని చేసుకోవడమేంది, ఆడోళ్లు ఒక్కర్నే చేసుకోవడమేంది..? ఇదేం న్యాయం..?
- వందేమాతరం - దేవుని ప్రసాదం - కడప దర్గా... వీటితో ముస్లిములకువచ్చిన ఇబ్బంది ఏమిటి..?
- ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి.
- మహమ్మద్ హనీఫ్
- Title :Charles Darwin- Ramgopal Varam- O Muslim
- Author :Mahammad Haneef
- Publisher :Mahammad Haneef
- ISBN :MANIMN3112
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :302
- Language :Telugu
- Availability :instock