Logili Books

History

Dalithula Charitra 7th part

By Dr Kathi Padhmarao

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Dalithula Charitra 7th part
Publisher
Jai Bheem Publications
ISBN
MANIMN2381
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
323
Language
Telugu
Availability
In Stock
About this book

   మహాకవి డా .కత్తి పద్మారావు గారు దళితోద్యమకారుడే కాక దళితుల చరిత్ర నిర్మాణ కర్త . దళితుల ఆత్మ గౌరవం ప్రదీపించడం కోసం వారి మూలాలను పరిశోధించి దళితుల చరిత్ర  పేరుతో సంపుటాలు వరసగా వెలువరిస్తున్నారు. అందులో ఇది 7  వ భాగం . ఇందుల దళితుల;ఆ చారిత్రక మూలాలు . భారతదేశ సంస్కృతి నిర్మాతలు . దక్షిణ భారత నిర్మాతలుగా దళితులు , భారతదేశ సృష్టి కర్తలు మూల వాసులే . దేశీయ జాతులు తోక్కేసిన వలసలు, భారతదేశం చారిత్రక క్రమం  , మనిషిపై ద్వేషం-జంతువుల పూజ , పరిశోధకునిగా అంబేద్కర్ , దళితులను అణిచివేసే కథనం - ఇలా 11  చాఫ్టర్లుగా విభజించి రాయడం జరిగింది .

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?