Logili Books

History

Sathavasanthala Communist Udhyamam

By Gaddam Koteswara Rao

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sathavasanthala Communist Udhyamam
Publisher
Visalaandhra Publishing House
ISBN
MANIMN1770
Binding
Paerback
Published Date
149
Number Of Pages
2020
Language
Telugu
Availability
In Stock
About this book

                                    బ్రిటిషు పాలన ద్వంద్వనీతిని, దోపిడీని కమ్యూనిస్టు పార్టీ తన శక్తిమేర జనానికి చేరవేసింది . మత కల్లోలాలకు , దేశ విభజనకు మతోన్మాదులు రెచ్చిపోవడానికి బ్రిటిషు పాలకులే కారణమని కమ్యూనిస్టు పార్టీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. మహోజ్వల స్వాతంత్ర్య పోరాటంలో, కొన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికి, అశేష త్యాగాలతో, దీక్షా దక్షతలతో కమ్యూనిస్టు పార్టీ జాతీయోద్యమంలో పాల్గొంది. దేశ విముక్తికి తనవంతు కర్తవ్యాన్ని నెరవేర్చింది. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా , నిరంకుశ స్వదేశీ సంస్థానాల దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడి నేలకొరిగిన వేలాదిమంది కమ్యూనిస్టులు సదా స్మరణీయులు. ఆస్తులు పోగొట్టుకుని, జీవితాల్ని, కుటుంబాలకు పణంగా పెట్టి , తీవ్రంగా నష్టపోయిన పార్టీ కుటుంబాలు వేలకొలది ఉన్నాయి. అలాంటి త్యాగధనుల కుటుంబాలు కమ్యూనిస్టు ఉద్యమానికి నిరంతరాయ స్ఫూర్తిప్రదాతలుగా ఉంటాయి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?