Logili Books

Short Stories

Devudamma

By Jansi Papudesi

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Devudamma
Publisher
Naanna Prachuranalu
ISBN
MANIMN3944
Binding
Papar back
Published Date
Nov, 2022
Number Of Pages
131
Language
Telugu
Availability
In Stock
About this book

స్నేహవాక్యం

మూల్గు

మహమ్మద్ ఖదీర్ బాబు

ఆక్రందనలు అందరికీ వినపడతాయి. మూల్గును కొందరే వింటారు.

మంచి ఉదయంలానే ఉంటుందది. ఆ పూరి గుడిసె బయట ఏదో ఒక చెట్టు ఆకు పచ్చగా ఎండలో మెరుస్తూ ఉంటుంది. దాపున ఉన్న ఇంటిలో ఎవరో ఆడామె వంట పని చేస్తూ ఉంటుంది. ఇంకో ఇంటిలో ఎవరో నవ్వుకుంటూ ఉండొచ్చు. వినపడే శబ్దాలనే వింటూ అందరూ ఆ దారిన రాకపోకలు సాగిస్తూ ఉండొచ్చు. ఎవరో కుర్రాడు ఆ రోజే విడుదలైన కొత్త సినిమా మార్నింగ్ షో కోసం హుషారుగా పరుగు తీస్తుండవచ్చు. కూడా.

కాని ఆ ఇంటిలో, కుక్కి మంచంలో, మగతలో ఉంటూ, ప్రేలాపనల్లో గతాన్ని కావలించుకుంటూ, వర్తమానాన్ని నిరాకరిస్తూ, ముప్పై ఏళ్లకే మృత్యువుకు సమీపించి, దాని సామీప్యం కోసం దేబిరిస్తున్న, జన్మ చేత నొసటన వేశ్యావృత్తిని రాసుకు పుట్టిన ఆ ఛిద్రయోని మూల్గును ఎవరు వింటారు?.............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?