Logili Books

Short Stories

Saraswati Namasthubyam

By Vidyasagar Nuguri

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Saraswati Namasthubyam
Publisher
Pala Pitta Books Hyd
ISBN
MANIMN5548
Binding
Papar Back
Published Date
July, 2024
Number Of Pages
128
Language
Telugu
Availability
In Stock
About this book

అపురూపం - అవార్డు ప్రదానోత్సవం

ఆ రోజు సెప్టెంబర్ 5వ తేది 2023, న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపదిముర్ము గారి చేతుల మీదుగా జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం.

నా కుమార్తె శ్రీమతి అర్చన అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉపాధ్యాయ పురస్కారమునకు కేంద్ర ప్రభుత్వము వారిచే ఎంపిక చేయబడినది. ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులందరి కన్నా చిన్నవయస్సు మా అమ్మాయి అర్చనది, 43 సంవత్సరాల వయస్సులోనే అంత ఉన్నత పురస్కారమునకు ఎంపిక చేయబడినది

సాయంత్రం 04.15 గంటలకు అవార్డు ప్రదానోత్సవము. ఆహ్వానం అందుకున్న నేను, నా శ్రీమతి సుజాత, మా మనవరాలు చి|| అభిజ్ఞ విజ్ఞాన్ భవన్ చేరుకున్నాము. ఆవార్డు ప్రదానోత్సవానికి పురస్కార గ్రహీత వెంట ఒక్క సహాయకునికి మాత్రమే అనుమతి. కాని మా కుమార్తె అక్కడ కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి నాకు, నా శ్రీమతి సుజాతకు ప్రవేశ అనుమతి తీసుకుంది. కట్టుదిట్టమైన మూడంచెల భద్రత పరిశీలనానంతరం మమ్మల్ని ప్రదానోత్సవ వేడుక జరిగే హాలులోనికి అనుమతించారు. పురస్కార గ్రహీతలకు వెనుక వరుసలో మాకు సీట్లు కేటాయించారు. మేము వెళ్ళేసరికే హాలులో కేంద్రప్రభుత్వ విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఎన్సీఈఆర్టీ........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?