₹ 215
ప్రేమే జీవితం. నేనర్ధం చేసుకున్న ప్రతిదీ కేవలం ప్రేమవల్లే అర్ధం చేసుకున్నాను. ప్రస్తుతం వున్న ప్రతిదీ, సంభవించే ప్రతిదీ కేవలం ప్రేమవల్లే జరుగుతుంది. ప్రతిదీ దానివల్లే సమైక్యమవుతుంది. ప్రేమే భగవంతుడు. మరణించడం అంటే ప్రేమలో ఒక చిన్న అంశమైన నేను, సాధారణమైన శాశ్వతమైన మూలస్థానానికి తిరిగి వెళ్లడమని అర్ధం.
- Title :Leo Tolstoy Gari Atyuthamamaina Kathalu
- Author :Rohini Krishna
- Publisher :Jaico Publishing House
- ISBN :MANIMN0901
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :211
- Language :Telugu
- Availability :instock