• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Chandamama Kathalu 7 part

Chandamama Kathalu 7 part By Dr Jonnalagadda Markandeyulu

₹ 400

సుందరరూపం - ఐదవ భూతానికి, రెండవ భూతానికి మధ్యలో దూరాన్ని దాటి, మొదటి సంతానానికి ధైర్యం చెప్పి మూడవ భూతంతో స్నేహం చేసి అలజడి సృష్టించి, తిరిగి ఐదవభూతం, రెండవభూతం మధ్య గల దూరాన్ని దాటి,

మొదటి భూతం సంతానానికి ఆనందం కలిగేలా ఈ మధు 'వనంలో కొలువుండి మీకు ప్రసన్నుడగుగాక!” అన్నాడు.

ఆ మాటలు వింటూనే ఆస్థానకవి లేచి, “ఆహా! కవిరాజా, అద్భుతం! తమరు మా జమీందారీ ప్రాంతం వారవడం, మాకు గర్వకారణం. ప్రభూ! పంచభూతాల ప్రసక్తితో సుందరకాండ వినిపించిన, ఈ కవి వాక్చాతుర్యం కొనియాడ దగినది” అన్నాడు.

తర్వాత ఆయన, అక్కడ వున్న జనం కేసి తిరిగి ఇలా అర్థం చెప్పాడు : "పంచభూతాలలో భూమి మొదటిది. రెండవది నీరు. మూడవది అగ్ని. నాలుగు వాయువు. ఐదవది ఆకాశం. నాల్గవభూతమైన వాయువు కుమారుడు ఆంజనేయుడు రెండు, ఐదు భూతాల మధ్య - అంటే సముద్రపు నీరు, ఆకాశానికి మధ్య ఎగురుకుంటూ లంక చేరుకుని, మొదటి భూతం సంతానం.......

  • Title :Chandamama Kathalu 7 part
  • Author :Dr Jonnalagadda Markandeyulu
  • Publisher :j p
  • ISBN :MANIMN3472
  • Binding :Paerback
  • Published Date :April, 2022
  • Number Of Pages :144
  • Language :Telugu
  • Availability :instock