• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Gaju Rekkala Tooneega

Gaju Rekkala Tooneega By Sambamurthy Landa

₹ 120

                             అట్టడుగున పడి కాన్పించని  కథలన్నీ కావాలన్నాడు శ్రీ శ్రీ! చారిత్రక విభాతసంధ్యల్లో సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చేడు గనక మహా కవి అయినాడు . సాంబమూర్తి ఆ దిశలో తన భవిష్యత్ కవితా ప్రయాణాన్ని సాగిస్తాడన్న ఆశ యీ సంపుటిలో  కనిపిస్తోంది. నేని సంపుటిలోని శైలి, శిల్పాల జోలికి గాని, వ్యక్తీకరణ జోలికి గాని వెళ్లటంలేదు. ఎందుకంటే అవి చదివి అనుభూతి చెందాల్సిన అంశాలు. "గాజు రెక్కల తూనీగ" లోని ఆ ఒక్క "గాజురెక్క" అన్న పదజాలంతో యెన్నెన్ని భావాలనో, ఆలోచలనలో రేపినాడు.

  • Title :Gaju Rekkala Tooneega
  • Author :Sambamurthy Landa
  • Publisher :Sambamurthy Landa
  • ISBN :MANIMN2214
  • Binding :Paerback
  • Published Date :2020
  • Number Of Pages :136
  • Language :Telugu
  • Availability :instock