• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kondapalli Sita Ramaiah Sampurna Rachanalu 1st Part

Kondapalli Sita Ramaiah Sampurna Rachanalu 1st Part By Kondapalli Sita Ramaiah Sampurna

₹ 350

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకమిటీ సర్క్యులర్)
 

రివిజనిజాన్ని అడుగడుగునా ప్రతిఘటించండి !

ప్రియమైన కామ్రేడ్స్!

ఎన్నో తీవ్రాతి తీవ్రమైన నష్టాలకు గురియైన తరువాత శత్రువుకు ఆశాభంగం కలిగిస్తూ విప్లవ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకొనిపోవడానికి అచంచల విశ్వాసంతో మన పార్టీ పురోగమిస్తోంది. గత మూడేండ్ల విప్లవ పోరాటంలో మనం సాధించిన విజయాలెంత ప్రాముఖ్యం కలిగి వున్నాయో నష్టాలుగూడ అంత బాధా కరంగా వున్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వరకు మన పార్టీకి సంభవించిన నష్టాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే యీనాడు మన పార్టీ దాదాపు నాయకత్వాన్నంతా కోల్పోయి, జనరల్ స్టాఫ్ (సేనాధిపతులు) నంతటినీ కోల్పోయిన సైన్యంలా తయారయిందని చెప్పవచ్చు. పోరాటంలో సంభవించే నష్టాల పరిమాణం హెచ్చేకొద్దీ పార్టీ పంథాపైననూ, పోరాట యెత్తుగడల పైననూ అనుమానాలను రేకెత్తించే సిద్ధాంత గందరగోళం ఏర్పడటంకూడా విప్లవ పార్టీల చరిత్రలో సర్వసాధారణమయిన విషయమే. సరిగ్గా అలాంటి పరిస్థితినే ఈనాడు భారతదేశం మొత్తంగాను, ఆంధ్రప్రదేశ్లోను కూడ మనపార్టీ యెదుర్కొంటోంది..................

  • Title :Kondapalli Sita Ramaiah Sampurna Rachanalu 1st Part
  • Author :Kondapalli Sita Ramaiah Sampurna
  • Publisher :K S Memorial Committee
  • ISBN :MANIMN6025
  • Binding :Paerback
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :389
  • Language :Telugu
  • Availability :instock