Logili Books

Music and Songs

Gana- Swara Mantrikulu

By Nittala Gopala Krishna

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Gana- Swara Mantrikulu
Publisher
Prakhya Art Printers
ISBN
MANIMN0721
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
200
Language
Telugu
Availability
In Stock
About this book

                                              ఆనందానికి, మానసిక ప్రశాంతతకు సంగీతమే మార్గం. మనుషులలో చైతన్యం కలిగించేది కూడా సంగీతమే. మనసున్న మనిషి కోరుకునేది సప్తస్వరాల సంగీతం. సరిగమల స్వరాల సంగీతం తమ కెరీర్ గా భావించే ఇందులోని కళాకారులందరుకు నా ధన్యవాదాలు.

                                                ఈ పుస్తకం అందరుకొని, చదివి తమతమ లైబ్రరీలలో ఉంచుకో తగ్గది. నాకు తెలిసిన, నా అభిమాన దర్శకులు ఎంతో మంది సంగీతజ్ఞాల గురించి రాయడం నాకు గర్వకారణం !!! ఇంకా ఎన్నో ఇటువంటి మంచి పుస్తకాలు రాయాలని, అయన అనుభవసారాన్ని భావితరాలకు మంచి చిత్రాల రూపంలో, మంచి పుస్తకాల రూపంలో అందించాలని, అందుకు ఆయనకు దీర్ఘాయుష్షు , ప్రశాంతిని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను.

                                                                                          -నిట్టల గోపాలకృష్ణ.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?