• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Garuda Kethanamu

Garuda Kethanamu By Ekkirala Anantakrishna

₹ 300

                                    కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య వీరు 1926లో గుంటూరు జిల్లా బాపట్లలో సంప్రదాయ వైష్ణవ కుటుంబమున జన్మించిరి. తండ్రిగారి నుండి వేదము, పురాణములు, ధర్మశాస్త్రము, యోగము, జ్యోతిషము, ఆయుర్వేదము అభ్యసించిరి. ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి తెలుగుభాష యందు ఎం.ఏ., పిహెచ్.డి. డిగ్రీలను పొంది 1974 వరకు అధ్యాపకులుగా పనిచేసిరి. తెలుగు, సంస్కృతము, ఆంగ్లములలో గద్య,పద్య, నాటక, నవలా రచనలు చేసిరి. ప్రాక్పశ్చిమ సమన్వయముకై పలుమార్లు పాశ్యాత్య ఖండములలో పర్యటించిరి. మన దేశము నందును, పాశ్యాత్య ఖండములందును వేలమంది శిష్యులకు ఆచార్యత్వము వహించిరి. నవయుగ వైద్య విధానమును రూపొందించి, అసంఖ్యాకములయిన ఉచిత హోమియో వైద్యాలయము లను నెలకొల్పి, అశేష రోగార్తుల బాధలను తొలగించిరి. లనేక గ్రంథముల మరియు ప్రసంగముల ద్వారా ఆథ్యాత్మిక విద్యను ప్రపంచమునకు అందించిరి.

  • Title :Garuda Kethanamu
  • Author :Ekkirala Anantakrishna
  • Publisher :Master E.k. Books Trust
  • ISBN :MANIMN2985
  • Binding :Paerback
  • Published Date :2015
  • Number Of Pages :397
  • Language :Telugu
  • Availability :outofstock