Logili Books

Short Stories

Goduma Rangu Uha

By Vamsi Krishna

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Goduma Rangu Uha
Author
Publisher
Pala Pitta Books Hyd
ISBN
MANIMN6276
Binding
Papar Back
Published Date
Dec, 2024
Number Of Pages
135
Language
Telugu
Availability
In Stock
About this book

అడవి అంటుకున్నది

ఆ ఉదయం ఆకుపచ్చటి అడవికి ఉద్విగ్నంగా తెల్లవారింది. నిజానికి ఆ రాత్రి అసలు అడవి నిద్రే పోలేదు. మధ్య రాత్రి దాకా అడవిలోని ప్రతి చెట్టు, పుట్ట, గూడు, గువ్వా అన్నీ "రేపుదయం ఏమి జరుగుతుంది”? అన్న విషయం మీదే భయం భయం గానూ, కొంత ఆసక్తి తోనూ ముచ్చట్లు చెప్పుకుంటూ, కబుర్లాడుకుంటూ గడిపేసాయి. రెండు విరుద్ధ స్వభావాలు కల జంతువులు కూడా పక్క పక్కనే కూర్చుని వైరం మరచిపోయి అభిప్రాయాలు కలబోసుకోవడం లో మునిగి పోయాయి.

కుందేళ్లు, తోడేళ్ళు పక్క పక్కనే కూర్చోవడాన్ని అడవి అబ్బురంగా గమనించింది. ప్రాదేశిక రాజకీయాలు సమస్త జంతువులనూ విడదీసి శత్రువులుగా చేస్తే, ప్రాకృతిక విపత్తులు సమస్త జంతువులనూ కలిపేస్తాయేమో అని అడవి అనుకున్నది. కుందేళ్లు, తోడేళ్ళు రెండూ పక్కపక్కనే కూర్చోవడం ఆ మహమ్మారి కారణంగానే కదా అని కూడా అనుకున్నది. వరదలు, భూకంపాలే కాదు ఇలాంటి జంతు నిర్మిత ప్రమాదాలు, విపత్తులు కూడా జంతు సమూహానికి మేలు చేస్తాయి అని అడవి తీరిగ్గా నిట్టూర్చింది.

"అమ్మా! రేపుదయం ఏం జరుగుతుంది? మనల్ని తినేస్తున్న ఈ మహమ్మారికి రాజు గారు ఒక పరిష్కారం ఇస్తారా?" అని గత పదిరోజులుగా చెంగుచెంగున గెంతడం మరచిపోయిన జింక పిల్ల ఒకటి తన తల్లిని అడిగింది.

"అమ్మా! రేపటి నుంచి నేను మళ్ళీ మామూలుగా గొంతెత్తి పాడవచ్చా? నా పాట లేక ఈ అడవి ఎంత మూగపోయిందో చూస్తున్నావా ?" అని ఒక పిల్ల కోకిల తల్లిని అడిగింది...........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?