• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Gudi Ganta

Gudi Ganta By T Janaki Raman

₹ 250

గట్టిమేళం

డాక్టర్ గారి వచ్చేటప్పటికి తొమ్మిది గంటలు దాటింది. కాంపౌండర్ మొహాన్ని చూశారు.

"అయ్యగారికి ఆకలేస్తుందనిపిస్తుంది. ఏం చేయను? లేటయ్యింది" "అదేం లేదు సార్”

"ఏం అదేం లేదు? నీ మొహం చూస్తే ఆర్నెల్లు ఉపవాసం ఉన్నవాడిలా కనిపిస్తోంది. ఏం చేసేది? పెళ్ళి చేసుకునేవాడు మార్కెట్కు వెళ్తే ఆలస్యం అవనే అవుతుంది. నువ్వూ పెళ్ళి చేసుకున్నప్పుడు ఇలాగే కదా అయ్యేది?" "మీరు ఆలస్యంగా వచ్చారు అని ఇప్పుడు నేనన్నానా?"

"నువ్వు చెప్పి చూడు! నేను అలాగే వచ్చేది! టేబల్ పైన ఏమది? టపాలా?" "అవును. ఈ రోజు మెయిల్ బండి నాలుగు వందల నిమిషాలు లేటట”

"పుణ్యం! నాలుగు వందల సంవత్సరాలనలేదు. అరె... కర్నల్ సుందర తాండవనా? రేయ్! చూశావా ఆహ్వాన పత్రికను కర్నల్ సుందరతాండవన్ పంపారు. ఈయన ఎవరో తెలుసా? నా వదిన అత్త కొడుకు. ఒక సంవత్సరం...................

  • Title :Gudi Ganta
  • Author :T Janaki Raman
  • Publisher :Chayya Resources center
  • ISBN :MANIMN6031
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :223
  • Language :Telugu
  • Availability :instock