Logili Books

Novels

Gunde Gundeko Katha

By Ravula Palli Suneeta

₹499
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Gunde Gundeko Katha
Publisher
Ravula Palli Suneeta
ISBN
MANIMN6450
Binding
Papar Back
Published Date
Aug, 2025
Number Of Pages
417
Language
Telugu
Availability
In Stock
About this book

గుండె గుండెకో కథ

నా దేవుడికి నమస్కారం!

'ఏమిటి వెర్రిపిల్ల' అని నవ్వకండి డాక్టర్! నాకు మళ్ళీ ప్రాణం పోసిన మిమ్మల్ని మించిన దేవుడు నాకు మరొకడు వుంటాడని నేను అనుకోను.

ఒకే ఒక్క మనిషి ఈ ప్రపంచాన్నంతా మార్చడం అసాధ్యమట! కానీ ఓ వ్యక్తి యొక్క ప్రపంచాన్ని మార్చేయడం మాత్రం ఒక మనిషికి అసాధ్యం కాదు!

మీరు నా ప్రపంచాన్నంతా మార్చేశారు.

ఏ ఆసక్తి లేని నా నిర్వికార ప్రపంచాన్ని ఆశలతో నింపి వేశారు. ఏం పాపం చేశానో నా గుండెలోని నాలుగు గదుల్నీ చిల్లుల జల్లెడ చేసి నన్ను భూమ్మీదికి పంపించాడా భగవంతుడు!!

లేచేత చూపులతో అమాయకంగా ఈ ప్రపంచంలోకి వచ్చిన నాకు అమ్మ కడుపులోనే మరణశిక్ష విధించే అధికారం ఎవరు ఇచ్చారీ భగవంతుడికి?..........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?