Logili Books

Devotional and Religion

Hathiraj Bavaji Charitra

By Sunitha Balaji Rathod

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Hathiraj Bavaji Charitra
Publisher
Bhoomi Book Trust
ISBN
MANIMN6925
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
129
Language
Telugu
Availability
In Stock
About this book

శ్రీ వేంకటేశ్వర కీర్తన

శేషాచలాధినాథా శ్రీ వెంకటేశా.

నీ రూపమే జగమెరిగిన మంగళగానం.

గోవిందా.. గోవిందా...

 

నీ నామమే శరణం, నీ చరణమే ధ్యానం;

నీ కరుణాకటాక్షమే జగజ్జీవన దీపం.

 

తిరుమల గోపురాలు చూపే నీ కాంతి కృపామయమై,

భక్తుడి హృదయంలో నిత్యం నిలిచే దీపమవు

శశిధర కమలలోచన పరమదయాసాగరా,

పాపమును పారద్రోలే పుణ్యస్వరూపా!

శంఖచక్రధరా, శేషతల నివాసా,
 

కలియుగంలో కళ్యాణకారకుడై వెలిగిన నాథా!

విశ్వవిభూతి మూర్తి, పరమపావన రూపా,

 

శుద్ధసత్త్వధారి శ్రీనివాసా!

వేదవేదాంత జ్యోతి, నిరాకార నిరంజనా,

 

విజయశైల నివాస వెంకటపతి !

దివ్యమంగళాకార ధర్మస్వరూపా,

భక్తజనార్తిహార వెంకటరమణా!


 

చరణాగతుల రక్షకా, శరణాగతవత్సలా,

శరణు శరణు స్వామీ,

శాంతి ప్రసాదించే శ్రీ వేంకటేశా!

గోవిందా.. హరి గోవిందా....

 

శ్రీ హరి వేంకట రమణ గోవిందా

ఏడుకొండల నాథ హరి గోవిందా

అడుగడుగునా నీవే శరణం గోవిందా

హరి గోవిందా.. హరి గోవిందా........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?