Logili Books

Homeopathy

Homeo Vaidya Vidhanamu

By Kulapathi Ekkirala Krishnamacharya

₹80
Out of Stock
Out of Stock
Book Details
Title
Homeo Vaidya Vidhanamu
Publisher
Master E K Publications
ISBN
MANIMN2144
Binding
Paerback
Published Date
2013
Number Of Pages
108
Language
Telugu
Availability
Out of Stock
About this book

                                  వీరు 1926 లో గుంటూరు జిల్లా, బాపట్లలో సంప్రదాయ వైష్ణవ కుటుంబమున జన్మించిరి. తండ్రిగారి నుండి వేదము, పురాణములు, ధర్మశాస్త్రము, యోగము, జ్యోతిషము, ఆయుర్వేదము, అభ్యసించిరి. ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి తెలుగు బాష యందు ఎం.ఏ. , పి.హెచ్. డి. డిగ్రీలను పొంది 1974  వరకు అధ్యాపకులుగా పనిచేసిరి. తెలుగు, సంస్కృతము, ఆంగ్లములలో  గద్య, పద్య, నాటాక నావలా రచనలు చేసిరి. ప్రాక్పశ్చిమ నమస్వయమునకై పలుమార్లు పాశ్చాత్య ఖండములలో పర్యటించిరి. మనదేశమునందును, పాశ్చాత్య ఖండములందును వేలమంది శిష్యులకు ఆచార్యత్వము వహించిరి. అనేక గ్రంధములు మరియు ప్రసంగముల ద్వారా ఆధ్యాత్మిక విద్యను ప్రపంచమునుకు అందించిరి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?