• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Master C. V. V.
₹ 90

                                  మాస్టర్ ఇ.కె. గా ప్రఖ్యాతి గాంచిన శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్య 1926, గుంటూరు జిల్లా, బాపట్లలో సంప్రదాయ వైష్ణవ కుటుంబమున జన్మించిరి. తండ్రిగారి నుండి వేదము, పురాణములు, ధర్మశాస్త్రము, యోగము, జ్యోతిష్యము, ఆయుర్వేదము అభ్యసించిరి. ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి తెలుగు భాషయందు M.A., Ph. D., డిగ్రీలను పొంది, 1974 వరకు అధ్యాపకులుగా పని చేసిరి. తెలుగు, సంస్కృతము, ఆంగ్లములలో గద్య, పద్య, నాటక నవలా రచనలు చేసిరి.ప్రాక్పశ్చిమ సమన్వయమునకై పలుమార్లు పాశ్చాత్య ఖండములలో పర్యటించి, మన దేశమునందును, పాశ్చాత్య ఖండములందును వేలాదిమంది శిష్యులకు ఆచార్యత్వము వహించిరి. అనేక గ్రంథములు మరియు ప్రసంగముల ద్వారా ఆధ్యాత్మిక విద్యను ప్రపంచమునకు అందించిరి.

  • Title :Master C. V. V.
  • Author :Kulapathi Ekkirala Krishnamacharya
  • Publisher :Master E K Book Trust
  • ISBN :MANIMN2752
  • Binding :Paerback
  • Published Date :2006
  • Number Of Pages :64
  • Language :Telugu
  • Availability :instock