₹ 750
"హోమియో వైద్యం పరిపూర్ణ వైద్యం" అన్న ప్రగాఢ విశ్వాసమే పూర్ణ చంద్రరావు గార్కి వైద్యం పై ఆసక్తికి కారణమై గత అనేక సంవత్సరములుగా "మానవ సేవే మాధవ సేవ" అనే దృక్పధంతో నిస్వార్ధంగా అనేక మంది వ్యాధి పీడితులకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ, అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయంచేయడంలో నిపుణత సాధించి, స్వస్థత చేకూర్చడంలో సఫలీకృతులయ్యారు.
ఈ వయస్సులో (72) కూడా గత 3 సంవత్సరాలుగా విశేష కృషి చేసి "హోమియో వైద్య సర్వస్వo" అనే తెలుగు అనువాద గ్రంథ ముద్రణ జీవితసాఫల్యంగా పూనుకోవడం పై వారికీ ఈ వైద్యం పై గల అమిత ప్రేమ, అకుంఠిత కార్యదీక్ష బహుదా అభినందనీయం. ఈ గ్రంధం పేరులోనే ఈ గ్రంథ విశిష్ట ప్రస్ఫుటంగా గోచరిస్తుంది.
-ఎమ్.పూర్ణచంద్రరావు.
- Title :Homeyo Vaidya Sarvasvam
- Author :M Purna Chandrarao
- Publisher :Mohan Publications
- ISBN :MANIMN0614
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :800
- Language :Telugu
- Availability :instock