Logili Books

General

Idi Rejarveshanla Desam

By Bojja Tharakam

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Idi Rejarveshanla Desam
Publisher
Bojja Tarakam Trust
ISBN
MANIMN0802
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
208
Language
Telugu
Availability
In Stock
About this book

                                అనేక శతాబ్దాలుగా విద్యా ఉద్యోగ రంగాలకూ పాలన వ్యవస్థకు దూరం పెట్టబడిన వర్గాల ప్రజలకు ఆయా రంగాలలో ప్రవేశం కలిపించటానికి రాజ్యాంగం ప్రవేశపెట్టిన ప్రక్రియ రిజర్వేషన్. దీనికి  రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నది. అయితే రక్షణాలకు వక్రభాష్యాలు చెబుతున్నారు. ఆయా వర్గాల ప్రజలు ప్రధాన స్రవంతిలోని  వర్గాల స్థాయిని అందుకునేంత వరకు ఈ రక్షణలు ఉంటాయి.రిజర్వేషన్ అనేది ఒకరు ఇచ్చింది కాదని ఏక పక్షంగా ఎవరి ఇష్టానుసారం వారు వీటిని తెసివేయటానికి వీలులేదని అసలు ఇది బేరమాడే వస్తువు కాదని ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?