Logili Books

General

Ramoji Rao Vunnadi Vunnattu

By Govindaraju Chakradhar

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ramoji Rao Vunnadi Vunnattu
Publisher
Media House Publications
ISBN
MANIMN1674
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
372
Language
Telugu
Availability
In Stock
About this book

                                                తెలుగునేల సహా దేశవిదేశాల్లో రామోజీరావు ను  మించిన ఘనాపాఠీలు ఎందరో ఉన్నారు. ఆయనను మించి అద్వితీయ ఫలితాలు రాబట్టిన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు అనేకమంది అంతటా కనిపిస్తారు. సంపద సృష్టిలోను రామోజీరావు కంటే పది ఆకులు ఎక్కువ చదివిన  వారున్నారు. రామోజీ ఊహకే అందని, వేలు పెట్టటానికే సాహసించని ఎన్నోరంగాల్లో, ఎన్నెన్నో వినూత్న ఊహలతో, ఆవిష్కరణలతో, ప్రపంచ దృష్టిని ఆకర్షించి, ఔరా అనిపించుకుంటున్న యువతా మన ముందే "మేలి " కొలుపు పాడుతోంది. ఇలా రామోజీ జీవితంతో ముడిపడిన ప్రతివిషయము, ప్రతిఅలోచనా అందరికి ఆసక్తి గొలిపేదే. అందరు విధిగా తెలుసుకుని తీరవలసిందే . ఆ తెలుసుకునే క్రమంలో తెలియచెప్పటానికి చేసిన చిరుప్రయత్నమే ఇది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?