• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mana Telugu

Mana Telugu By Jannu Lakshmi

₹ 100

  1. నామవాచకాలు వర్గీకరణ

మనుషులు, జంతువులు, వస్తువులు, స్థలాలు, నదులు మొదలైన వాటి పేర్లు నామవాచకాలు. మనకింతవరకు వ్యాకరణం పేరుతో తెలుగు భాషలో లభ్యమవుతున్నది పదవిభజన మాత్రమే. ఈ లోటుని పూరిస్తూ ఏ ఇతర భాషకూ తీసిపోనివిధంగా తెలుగుభాషా వ్యాకరణ అంశాల్ని వర్గీకరించి సంపూర్ణం చేయాలని నామవాచకాల వర్గీకరణతో ప్రారంభించడం జరిగింది. తెలుగు భాషలోని నామవాచకాలను ఈ క్రింది రకాలుగా విభజించవచ్చు.

  1. ప్రత్యేక నామాలు
  2. సాధారణనామాలు
  3. సమూహనామాలు
  4. అమూర్తనామాలు
  5. గణన నామాలు
  6. గణన రహిత నామాలు

ప్రత్యేక నామాలు:

వ్యక్తులపేర్లు, స్థలాల పేర్లు, వస్తువుల పేర్లు ఉదాహరణ: సుబ్బారావు - ఒక బాలుడు/ పురుషుడి పేరు సుజాత ఒక బాలిక పేరు / ఒక స్త్రీ పేరు

సాధారణ నామాలు:

వ్యక్తులపేర్లు, స్థలాలపేర్లు, వస్తువులపేర్లు - ఏ తరగతికి చెందుతాయో ఆ తరగతికి సంబంధించిన పేర్లు..................

  • Title :Mana Telugu
  • Author :Jannu Lakshmi
  • Publisher :Vatsalya Publishers
  • ISBN :MANIMN4765
  • Binding :Papar back
  • Published Date :March, 2022
  • Number Of Pages :113
  • Language :Telugu
  • Availability :instock