₹ 150
అహం ఎలా జనిస్తుంది? దుఃఖానికి శాశ్వత నివృత్తి వుందా? అనుభవాలు వాస్తవాన్ని అందిస్తాయా? జీవితంలో స్వేచ్ఛనొండటం అంటే ఏమిటి? మనసు "అవలకు" వెళ్ళడమంటే ఏమిటి? నిజమైన మార్పు "మరణావస్థ" ద్వారానే సాధ్యమా? నిజమైన ఆనందం నేనెఱిగి వున్నానా? మన మనశ్మoతి ఏపాటిది? మనిషి తోటివానికి ఎలా సహాయ పడగలడు?
ఈ ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తే, మీకీ పుస్తకంలో సమాధానాలు లభిస్తాయి.
-నీలంరాజు లక్ష్మి ప్రసాద్.
- Title :Anayasamgaa Athmajnanamaa?
- Author :Nilamraju Lakshmiprasad
- ISBN :MANIMN0768
- Binding :Anupama Publishers
- Published Date :2019
- Number Of Pages :155
- Language :Telugu
- Availability :instock