Logili Books

General

Telisi Okate Teliyaka Okate

By Nilamraju Lakshmiprasad

₹80
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Telisi Okate Teliyaka Okate
Publisher
Anupama Printers
ISBN
MANIMN1092
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
108
Language
Telugu
Availability
In Stock
About this book

                     భారతదేశాన్ని మహర్షులు   జన్మించిన పుణ్యభూమిగా అభివర్ణించుకుంటారు. హరిశ్చంద్రుడు, ధర్మరాజు మొదలైన సత్యవ్రతులు, శ్రీ కృష్ణుడు శ్రీరాముని  వంటి అవతార   పురుషులు ఈ పవిత్ర స్థాలీనే   పుట్టారు. ప్రపంచవ్యాప్తంగా తియోసాఫికల్ సందేశాన్ని వినిపింపజేయడానికి పూనుకున్న మాడమ్ బ్లావేట్స్ కి   , ఈ దేశపు ఆధ్యాత్మిక ఔన్నత్యం గుర్తించినందువల్లనే, తన సొసైటీ హెడ్ క్వార్ట్ర్స్ ను   భారతదేశంలోని మద్రాసు అడయార్ లో నెలకొల్పింది. నేను ఎదో సందర్భంలో అమెరికా దేశం వెళ్ళినపుడు అక్కడి దివ్యజ్ఞాన సమాజ సభ్యులను కొందర్ని కలిశాను: ఎదో పుణ్యబలం చేతనే వ్యక్తులు ఇండియాలో జన్మించి, ఆ విధంగా భారతదేశంలోని ఉత్తమ మత సంస్కృతికి వారసులై వుంటారని వారి అభిప్రాయంగా కనిపించింది. ఇక్కడి వేదాలను, ఉపనిషత్తులను మాక్స్ ముల్లర్, రోమరోలా, హర్ మాన్ కినార్లింగ్ ప్రభృతులు  వేనోళ్ళ కొనియాడారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?