• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Divyanubhavamurthulu

Divyanubhavamurthulu By Nilamraju Lakshmiprasad

₹ 50

                  "అటు వేదాంత సిద్ధాంతాలు, ఇటు ఖగోళ పరిశోధనలు, ఎటు చూచినా బృహత్ దేవాలయ నిర్మాణాలు, గొప్ప బౌద్ధారామాలు, ఒక వంక యోగాభ్యాసం శాస్త్రనైపుణ్యం, ధర్మశాస్త్ర ప్రవాచనాలు , మానసిక వైద్య శాస్త్ర పరిశోధనలు, చతుష్పష్టి కళల విలాసన, మోసపోటోమియా , ఈజిప్ట్ దూరతీరాల వరకు నౌకాయానం చేసి జరిపిన నాజూకు వస్త్ర విక్రయాలు, ఆధ్యాత్మికంగా, మానసికంగా వస్తూత్పత్తి రూపంలో సహా ఎంతటి అభివృద్ధిని సూచిస్తున్నది? అలసట అనేది ఎరుగక , విరామం కొరక, అన్ని రంగాల్లోనూ ఇంతటి పురోభివృద్ధిని ఆనాటి భారతీయులు ఎలా సాధించగలిగారు?

                 ఐశ్వర్యవంతమైన ఈ ప్రాణశక్తి , మేధాశక్తి తోడ్పాటు లేకుండా, ఈ దేశంలో పుట్టిన బౌద్ధం ఆసియా ఖండమంతటా దేశదేశాలు ఎలా పాకింది? మనిషి సగం చచ్చిన బీద స్థితిలో , మేధనూ బెదిరించి నిరుత్సాహారపరచిన సందర్భంలో మాత్రమే, ఆధ్యాత్మికత వెళ్లి విరుస్తుందని భావించడం శుద్ధ పొరపాటు.

ఈ లాంటి మహనీయుల ఆలోచనాధారాలు

లక్ష్మీప్రసాద్ గారి కలం నుండి.....

  • Title :Divyanubhavamurthulu
  • Author :Nilamraju Lakshmiprasad
  • Publisher :Vidyamitra Publications
  • ISBN :MANIMN1090
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :132
  • Language :Telugu
  • Availability :instock