Logili Books

Novels

Jana Jeevanam Daaripoduguna

By Vangala Sampath Reddy

₹390
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Jana Jeevanam Daaripoduguna
Publisher
Malupu Books
ISBN
MANIMN6853
Binding
Paparback
Published Date
Jan, 2026
Number Of Pages
341
Language
Telugu
Availability
In Stock
About this book

చెరబండరాజు నవలలు, కథలు-చారిత్రక
 

విశ్లేషణకు స్వాగతం...

2003లో తెలుగు ఎం ఏ పూర్తయి వంగాల సంపత్ రెడ్డి పరిశోధన చేయాలన్న ఆసక్తితో సరియైన అంశాన్ని అన్వేషిస్తున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో మలి తెలంగాణ ఉ ద్యమం ఊపందుకుంటున్నది. తొలి, మలి తెలంగాణ ఉద్యమాలను మర్రి చెన్నారెడ్డి, కె చంద్రశేఖరరావులు ప్రారంభించినట్లుగా ప్రధాన స్రవంతి చరిత్రకారులు, మీడియా నమోదు చేశాయి. కానీ రెండుసార్లు అవి నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమాల వెలుగులోను, దానికి కొనసాగింపుగా ఆ పోరాటాల సెట్బ్యాక్ తర్వాత వచ్చిన జగిత్యాల జైత్రయాత్ర, దండకారణ్య పర్స్పెక్టివ్ నేపథ్యంలో వచ్చిన ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలనేది రూపంలో కాకుండా సారంలోకి వెళ్తే అర్థం అవుతుంది. ఎందుకంటే 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంతో ప్రారంభమైన ప్రజాస్వామిక విప్లవం ఇంకా అసంపూర్తిగానే మిగలడం వల్ల. మరి సంపత్ పరిశోధన-జనజీవన పోరాటాల దారి పొడుగునా... ఇంకా నెత్తుటి అడుగులతోనే సాగుతున్న కాలంలో కగార్ ఆక్రమణ దాడి వల్ల మాత్రమే కాకుండా అంతర్గత సాయుధ ప్రతిఘాత ద్రోహం వల్ల కూడా సంక్షోభానికి గురవుతున్న వేళలో వెలువడుతున్నది.

విచిత్రంగా తొలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సిపిఐ ఎంఎల్ శ్రీకాకుళ పోరాట-తెలంగాణ పార్టీ నాయకత్వం ప్రారంభిస్తే, అందులో కొండపల్లి సీతారామయ్యతో పాటు కవిగా శివసాగర్ పేరుతో సుప్రసిద్ధుడైన కెజి సత్యమూర్తి, తెలంగాణ అవిభక్త.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?