Logili Books

Short Stories

Kadha Sudha

By Pebbali Haimavathi

₹81
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kadha Sudha
Publisher
S.R.Booklinks
ISBN
MANIMN0686
Binding
Paperback
Published Date
2017
Number Of Pages
252
Language
Telugu
Availability
In Stock
About this book

                                                    ఇవి నానమ్మ చెప్పిన కమ్మని నీతి కధలు. ఈ పుస్తకం చదువుతువుంటే భేతాళకథలు, అరేబియన్ నైట్స్ కధలు, అక్బర్ బీర్బల్ కథలు, తెనాలి రామలింగడి కథలు, కాశీమజి లీకథలు - ఇలాoటివన్నీ గుర్తుకువస్తాయి. ఎందుకంటే వాటి ఛాయలు ఈ కధల్లో  పుష్కలంగావున్నాయి. అయితే, ఈ కధల్ని పాత కొత్తల మేలుకలయిక ! అవి క్రొమ్మెరుంగులు చిమ్మేయి!! అలనాటి జానపదకధలు భోదించే ధర్మాన్ని, నీతిని మరింత సులువుగా పెద్దలకు, పిల్లలకు అందజేసేరీతిలో రచయిత్రి ఆ కధలను కొత్తగా మలచిన తీరు అభినందనీయం. పాత కథలకు కొత్త నగిషీలు చెక్కి, కథనడిపిన తీరులో ముడి మీద ముడి వేస్తూ  కథలు చెప్పిన చాతుర్యం ఈ పుస్తకంలో మనకు అద్భుతంగా గోచరిస్తుంది. 

                                                                                              -పెబ్బలి హైమావతి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?