₹ 70
"శ్రీకల్యాణ లీలలు" అనే గ్రంధాన్ని మారెందో అన్నయ్య కుమారుడు చి||శివసేనాని నెట్ లో నుంచి తీసి నాకు కొన్ని సoవత్సరాల క్రిందట ఇచ్చారు. "లీలలు " అని చూడగానే నేను అంతముఖ్యమైనది కాదేమో యని అలాగే న వ్రతబల్లమీద ఉంచాను. అయితే ఎందుకో ఆ గ్రంధాన్ని ఈ దుర్మాఖనామ సoవత్సర గురుపూర్ణిమ సందర్భంలో ముద్రిధామని అనుకున్నాను. బహుశ అది శ్రీకల్యాణపాదుల ఆజ్ఞయేమో!
-శ్రీ ఓరుగంటి నీలకంఠశాస్త్రి
- Title :Kalyana Leela
- Author :Sri Oruganti Nilakantasastri
- Publisher :Nori Narasimhasastri Charitable Trust
- ISBN :MANIMN0522
- Binding :Paperback
- Published Date :2016
- Number Of Pages :67
- Language :Telugu
- Availability :instock