Logili Books

Short Stories

Kathanai. . . . kavithanai. . .

By Pravarsha Malladi

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kathanai. . . . kavithanai. . .
Publisher
Godhavari Prachuranalu
ISBN
MANIMN2858
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
110
Language
Telugu
Availability
In Stock
About this book

                     ఉహా తీరాలలో విహరిస్తున్న ఒక్కో పాత్రని ఒక్కడినే వెళ్ళి మరో ప్రపంచంలో కలిసాను. అవి నాకు చూపించిన తీరాలకు తోవ నా మెదడు మెలికల మధ్యన ఉన్న సన్నని చీకటి దారి. ఆపాత్రలు ఎదురుకున్న బాధలు పొందిన ఆనందాలు అన్ని పంచుకున్నాయి. ఒక్కో పాత్ర నన్ను చేయిపట్టుకుని గమ్యాన్ని చూపించాయి. అన్నిటి భావాలను భద్రంగా దాచుకుని చిన్న చిన్న కవితలుగా మలిచి తిరిగి వస్తుంటే మరో అంశం నాకేసి జాలిగా చూసింది... నీ పుస్తకంలో నాకు చోటు లేదా అని... నేను చిన్న కథను... చిన్న చోటు ఇస్తే చాలు చప్పుడు చేయకుండా ఉంటా అని మారం చేసింది. అదే నా మెదడును తలిచి వేసింది. అల ఒక్కో కథ ఒకదాని చేయి ఒకటి పట్టుకుని ఒకటి పరిగెడుతూ వచ్చి నా పుస్తకంలో ఆశ్రయం అడిగాయి. ఒక్కసారి చోటు ఇస్తే జీవితాంతం మా ఆస్తి అయిన పాత్రలను మీ పేరు మీద రాసిస్తాము అని ఒప్పందానికొచ్చాయ్. అన్ని అనుకున్నట్టు అయితే మా పిల్లలు అయిన అక్షరాలతో ఇందులోనే ఉంటాము అని మాటిచ్చాయి.

                        కవితలుగా అడుగులేస్తున్న మార్గంలో నా పుస్తక వాహనంలో చోటుకోసం ఎదురుచూసిన కథలెన్నో... అందుకే సందర్భానుసారం ఒకసారి కథనయ్యాను. ఒకసారి కవితనయ్యాను. రెండిటి కోసం నేను కాస్త పక్కకు జరిగి నా పుస్తకంలో అవి అడిగిన చోటు ఇచ్చాను.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?