Logili Books

Short Stories

Keligopalam

By Dr Yashoda Takore , Malladi Ramakrishna Sastry

₹160
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Keligopalam
Publisher
Analapa Book Company
ISBN
MANIMN1110
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
208
Language
Telugu
Availability
In Stock
About this book

              శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికే కాదు, నేనెరిగిన వారి ముగ్గురు పిల్లలకూ ఋణపడి వుండటం నా భాగ్యవిశేషం. ఎందరికి లభిస్తుందంటువంటి గురు ప్రసాదం!

                    శ్రీమతి సర్వలక్ష్మి అమెరికా నుంచి మద్రాసు వచ్చి, విడిదికి పిలిపించుకొని వారు ప్రచురించిన 'కృష్ణాతీరం' నాకందించారు. సూరిబాబు యింటికి వచ్చి నాకందని వారి కథనొకదానిని బోధపరిచారు. ఇక నరసింహశాస్త్రి దంపతులు? వారింటిలో వుండి ఆమె (అన్నపూర్ణ) పెట్టిన ప్రసాదం తిన్నాను. ఆయన తండ్రి గారి స్వదస్తూరిలో వున్న జావళీల పుస్తకమొకటి నాకిచ్చారు.

                                                                                                                    - శ్రీమతి యశోదా ఠాకోర్ 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?