Logili Books

Poetry

Khadga Srushti

By Sri Sri

₹220
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Khadga Srushti
Author
Publisher
Navachetana Publishing House
Binding
Paerback
Published Date
June, 2021
Number Of Pages
241
Availability
In Stock
About this book

ఖడ్గసృష్టి

రెండురెళ్ళు నాలుగన్నందుకు గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో క్షేమం అవిభాజ్యం అంటే జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో అస్వతంత్ర్యతని జయించడానికి అహింసాయుధం ధరించామంటూ రక్తపాతం లేకుండానే రాజ్యం సంపాదించామంటూ అవినీతి భారీ పరిశ్రమలో అన్యాయాల ధరలు పెంచేసి స్వాతంత్ర్యాన్ని బ్యాంకుల్లో వేసుకుని చక్రవడ్డీ తిప్పే కామందులకు క్షణ క్షణం మారుతూన్న లోకాన్ని సరీగా అర్థంచేసుకున్న వాళ్ళంతా పేద ప్రజల పక్షం వహించడమే పెద్ద అపరాధమైపోయింది. అహింస ఒక ఆశయమే కాని ఆయుధం ఎప్పుడూ కాదు ఆశయం సాధించాలంటే ఆయుధం అవసరమే మరి. ఆశయం ఉండడం మంచిదే కాని అన్ని ఆశయాలూ మంచివి కావు ఆశయాలు సంఘర్షించే వేళ ఆయుధం అలీనం కాదు అందుకే అంటున్నాను నేను అందుకో ఆయుధం అని ఆచరణకి దారితీస్తేనే ఆవేశం సార్ధకమవుతుంది, అందుకే సృష్టిస్తున్నాను

అధర్మనిధనం చేసే ఈ ఖడ్గాన్ని కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది..............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?