Logili Books

Poetry

Khalil Gibran kavithvam

By Sailaja

₹75
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Khalil Gibran kavithvam
Author
Publisher
pranav Raag Series
ISBN
MANIMN2719
Binding
Paerback
Published Date
2019
Number Of Pages
139
Language
Telugu
Availability
In Stock
About this book

                              ఎవరికి ప్రేమ తన రెక్కల్ని పొదగలేదో వాళ్లు యీ దృశ్యాత్మకమైన మబ్బుల్ని దాటి ఆ ఆనందం విషాద సమయంలో నిలిచిన మా ఆత్మల మంత్ర లోకాన్ని వీక్షించలేదు. ప్రేమ తన అనుచరులుగా ఎవరిని బాధించదో వాళ్లు ప్రేమ పిలుపుల్ని వినలేరు. వాళ్లు యీ పుస్తక పుటల్ని అర్థం చేసుకున్నా మాటల ఆహార్యంలో, కాగితపు ఉపరితలంపై నివసించని ఆ అంతరార్థాన్ని గ్రహించలేరు. ప్రేమ పాత్ర నుంచి ఎన్నడు మధువుని గ్రోలనివాడు ఏమి మానవుడు? స్త్రీ పురుషుల హృదయాల బాటలో, రహస్య కలల

                            ఆకాశపు నీడల్లో వెలిగే బలిపీఠపు ముందు భక్తిగా తలవొంచి నిలవని ఆత్మ! ఏమి ఆత్మ ? తొలి పొద్దు తన రేకులపై మంచు బిందువులు జారని పూవు కూడా పూవేనా! సముద్రాన్ని చేరక మునుపే దారి తప్పిపోయిన సెలయేరు కూడా సెలయేరేనా?

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?