• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Koulu, Vaddi, Laabham, Jeetham Samajapu Utthpatthi Kramamlo Rahasyalu

Koulu, Vaddi, Laabham, Jeetham Samajapu Utthpatthi Kramamlo Rahasyalu By Ranganayakamma

₹ 60

కౌలూ, వడ్డీ, లాభం, జీతం!

సమాజపు ఉత్పత్తి క్రమంలో రహస్యాలు!

 

కౌలు, 'భూమి' కోసం! వడ్డీ, 'అప్పు' కోసం!

లాభం, 'పెట్టుబడి' కోసం!

జీతం, 'పనులు చేసే వారి' కోసం!

ఈ కౌలూ, వడ్డీ, లాభం, జీతం - అనే 4 విషయాలూ, 4 రహస్యాలు! వీటిలో 3 విషయాలు గురించి మొదట చూసిన తర్వాతే 'జీతం' గురించి చూస్తాం! మొదటి 3 మాటలూ ఏమిటి? ఇవి. ఆదాయాలు! ఈ ఆదాయాలు ఎవరికి? ఏది ఎవరికి వెళ్తుందో, అది వాళ్ళకి! మానవ సమాజంలో, కొంత భూమి 'స్వంత ఆస్తి'గా వున్న మానవుడికి వెళ్ళే ఆదాయం ‘కౌలు'! ఇదే సమాజంలో, ఏ పని కోసమైనా, కొంత ఉత్పత్తినో, కొంత 'డబ్బు', 'అప్పు' పెట్టే మానవుడికి అందే ఆదాయం, 'వడ్డీ!' ఇదే సమాజంలో, పెట్టుబడిని పెట్టి, సరుకుల్ని 'పని వాళ్ళ'తో ' తయారు చేయించి, వాటిని అమ్మించే, పరిశ్రమదారుడైన మానవుడికి అందే ఆదాయం, 'లాభం!'

-

అయితే, ఈ కౌలూ, వడ్డీ, లాభం అనే ఆదాయాలు, ఎటువంటి ఆదాయాలు? - న్యాయమైనవా, న్యాయం కానివా? ఈ సంగతి, ఇక్కడే తెలియడం కాదు; 'తర్కాల' ద్వారానే తెలియాలి. అలా తెలియాలంటే, ఇంత వరకూ చూసిన వివరాలే సరిపోవు. ఇంకా కొన్ని వివరాల్ని చూడవలిసి వుంటుంది..............

  • Title :Koulu, Vaddi, Laabham, Jeetham Samajapu Utthpatthi Kramamlo Rahasyalu
  • Author :Ranganayakamma
  • Publisher :Sweet Home Publications
  • ISBN :MANIMN4343
  • Binding :papar back
  • Published Date :May, 2023
  • Number Of Pages :142
  • Language :Telugu
  • Availability :instock