₹ 100
ఈ పుస్తకం లోని ప్రతి కథలోనూ ఆరోగ్యకరమైన ఆధునిక వర్తమాన సామాజికాంశం ముడిపడే ఉంటుంది. ప్రగతి రాసిన ప్రతి కథ నాకు ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. వంచనలకు, వేదనలకు, అణిచివేతలకూ గురైన ప్రజల పక్షాన నిలిచి కథ స్వరాన్ని వినిపించడం ద్వారా ఆధునిక సామజిక ప్రగతిశీల భావజాలాన్ని పాఠకుల మెదళ్ళలో నింపటానికి ఉద్వేగంతో ఆరాటపడతాయి ఇందులోని కథలన్నీ. పాఠకులలో సామ్యవాద స్పృహను పెంపొందించడానికి, పురుషస్వామ్య అహంకారాన్ని నిరసించటానికి తగిన సాంఘిక దృక్పధాన్ని అందించటానికి ఉపకరిస్తాయి ప్రగతి కథలు.
- సింగమనేని నారాయణ.
- Title :Koyila Chettu
- Author :Dr M Pragathi
- Publisher :Sahithi Sravanthi
- ISBN :MANIMN0992
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :135
- Language :Telugu
- Availability :instock