Logili Books

Personality Development

Lothaina pani

By Cal Newport

₹325
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Lothaina pani
Author
Publisher
Manjul Publishing House
ISBN
MANIMN2628
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
225
Language
Telugu
Availability
In Stock
About this book

మన ఆర్థిక వ్యవస్థలో అత్యంత విలువైన నైపుణ్యాలలో ఒకటి

                           చాలా అరుదుగా కనిపిస్తుంది. లోతైన పని అనేది బుద్ధికుశలతపై ఆధారపడి చేసే పనిలో పరధ్యానం లేకుండా గురిపెట్టి పనిచేసే సామర్థ్యం. రచయిత తన ప్రసిద్ధ బ్లాగ్ స్టడీ హమై రూపొందించినట్లు లోతైన పని మీరు చేసే పనిలో మిమ్మల్ని మరింత మెరుగుపరుస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలగడం నేర్పుతుంది. నైపుణ్యం నుండి వచ్చే నిజమైన

                           పనితనం యొక్క ఫలితాన్ని అందిస్తుంది. సంక్షిప్తంగా, లోతైన పని, మన పెరుగుతున్న పోటీ ఆర్థిక వ్యవస్థలో

ఒక సూపర్ పవర్ లాంటిది. ఇంకా చాలా మందికి కార్యాలయాలు లేదా సృజనాత్మకతలో జ్ఞాన కార్మికులు వారి దృష్టిని పదును పెట్టే సమయంలో, ఈ మెయిల్, సామాజిక మీడియా వలలో పడి నలిగిపోయి లోతైన పనిలోకి వెళ్ళే సామర్థ్యం కోల్పోయారు. వారు ఒక మంచి మార్గం ఉందనే

           విషయాన్ని కూడా గుర్తించలేని స్థితికి వెళ్లిపోయారు. సాంస్కృతిక విమర్శ, క్రియాత్మక సలహాల సమ్మేళనం, లోతైన పని అస్తవ్యస్తపు ప్రపంచంలో దృష్టి సారించాలని కోరుకునే ఎవరికైనా

         మార్గం చూపుతుంది. తీవ్రమైన దృష్టిని పెంపొందించడానికి మీపై ఒత్తిడి చేస్తుంది
వెంటనే చర్య తీసుకునే దశలను అందిస్తుంది. ఆడమ్ ఎం గ్రాంట్, ఒరిజినల్స్ రచయిత.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?