Logili Books

Personality Development

The Wealth Money Can't Buy ( Dabbutho Konaleni Sampadalu)

By Rabin Sharma , Dr Parthasaradhi Chiruvolu

₹450
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
The Wealth Money Can't Buy ( Dabbutho Konaleni Sampadalu)
Publisher
Jaico Publishers, Delhi
ISBN
MANIMN6897
Binding
Paparback
Published Date
2024
Number Of Pages
374
Language
Telugu
Availability
In Stock
About this book

మీ గొప్పదనాన్ని గుర్తించండి

మనం తరచూ విస్మరించే అంశం అది. మిమ్మల్ని మీరు ఎప్పుడూ మెచ్చుకోరు. అనేక అవరోధాలను అధిగమించి మీరు మీలా తయారయ్యారు. మీ భయాలను ఎదుర్కొని దాని నుంచి స్వేచ్ఛగా బయటపడ్డారు. కలలు కనటమే కాదు, వాటిని నెరవేర్చుకోవటానికి ధైర్యంగా ప్రయత్నించారు. చాలా మందికి సాయపడ్డారు. అనేక మంచి పనులు చేశారు. మీకు తెలిసిన దాని కంటే మీరు ముఖ్యమైన వాళ్లు. అందుకే మీరెలా ఉండాలి? ఏం చేయాలి? ఏం పొందాలి అని ఇతరులు చెప్పే మాటల ఆధారంగా మిమ్మల్ని మీరు అంచనా వేసుకోకండి.

మీరు నాతో కలిసి ప్రయాణించటం అనేది ప్రమాదవశాత్తు సంభవించిన సంఘటన కాదు. చాలా మంది తమ విలువైన జీవితాన్ని డిజిటల్ ఉపకరణాల మాటున వృథా చేస్తున్నారు. మీరు అలా కాదు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా మీ నమ్మకాన్ని కోల్పోలేదు. మీ భవిష్యత్తును ఉజ్వలంగా మలుచుకోవాలని ఆశిస్తున్నారు. మీ ఆత్మ పిలుపు మేరకు జీవించినంత కాలం మీ నైతిక ఆశయాలను నెరవర్చుకోవాలని కోరుకుంటున్నారు.

నా కళ్లకు మీరు హీరోలా కనిపిస్తున్నారు. మీరు చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఈ పాటికి మీరు అలిసిపోయి, కఠినంగా విరక్తి భావనలతో ఉండవలసిన వాళ్లు.

కానీ మీరు ఉన్నతంగా ఎదగటానికి సిద్ధంగా ఉన్నారు. ముందుకు వెళ్లాలని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. మరింత వృద్ధిని సాధించాలని అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నారు. అది గొప్ప సాహసం. నిన్నేమిటి అనేది పట్టించుకోకుండా, రేపు మరింత తెలివిగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ప్రయత్నించటం మంచి విషయం......................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?