• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Maayaladi

Maayaladi By Viswa Prasad

₹ 250

                                   విశ్వప్రసాద్ వందలాది రచనలు చేసిన తెలుగు రచయిత. అయన కథలు, నవలలు, నాటకాలు , కవితలు వంటి ఎన్నో ప్రక్రియల్లో రచనలు  చేసిన సవ్యసాచి. తెలుగులో 500  లకు   పైగా రచనలు చేశారు. నవలల్లోని  అంశాలు   కూడా భిన్న మైనవి. డిటెక్టీవ్ , సాంఘిక,పౌరాణికా రచనలే  కాక సైన్స్ ఫిక్షన్ రాసిన మేధావి. 40  సంవత్సరాల క్రితమే 80  సంవత్సరాల తర్వాత  సమాజాన్ని  చిత్రించిన నవలా కారుడు. ఈయన రచనలు హిందీ, మలయాళం , తమిళం, ఒరియా భాషల్లోకి అనువదించబడ్డాయి. అంతేకాదు, విశ్వప్రసాద్ 12  తెలుగు సినిమాలకు  మాటలు రాశారు. అయన రచనలను పునర్ముద్రించడం మాకు గర్వకారణం .                                           

  • Title :Maayaladi
  • Author :Viswa Prasad
  • Publisher :Classic Books
  • ISBN :MANIMN1776
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :318
  • Language :Telugu
  • Availability :instock