విశ్వప్రసాద్ వందలాది రచనలు చేసిన తెలుగు రచయిత. ఆయన కథ నవలలు, నాటకాలు, కవితలు వంటి ఎన్నో ప్రక్రియల్లో రచనలు చే సవ్యసాచి. తెలుగులో 500లకు పైగా రచనలు చేసారు. నవలలోని అంశా కూడా భిన్నమైనవి. డిటెక్టివ్, సాంఘిక, పౌరాణిక రచనలే కాక సైన్స్ ఫి రాసిన మేధావి. 40 సంవత్సరాల క్రితం 80 సంవత్సరాల తర్వాత సమాల చిత్రించిన నవలాకారుడు. ఈయన రచనలు హిందీ, మలయాళం, తమి ఒరియా భాషల్లోకి అనువదించ బడ్డాయి. అంతేకాదు, విశ్వప్రసాద్ 12 తే సినిమాలకు మాటలు రాసారు. ఆయన రచనలను పునర్ముద్రించడం గర్వకారణం.
ఈ సంపుటిలో
• రాజారాణి
• ఛాలెంజ్ రాణి