Logili Books

Autobiography and Biography

Mahanatudu

By Sanjay Kishore

₹1500
Out of Stock
Out of Stock
Book Details
Title
Mahanatudu
Publisher
Kaktas Printers
ISBN
MANIMN0761
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
292
Language
Telugu
Availability
Out of Stock
About this book

                                                ఎస్.వి.రంగారావు గారు ఎంత గొప్ప నటుడో అంత గొప్పగా ఉంది ఈ పుస్తకం! ఫోటో బియోగ్రఫీలు ఇంతకముందు నేనెప్పుడూ చూడలేదు. అందుకే ఓ కొత్త అనుభూతికి లోనయ్యాను. ఈ పుస్తకం తిరగేస్తుంటే రంగారావు గారి జీవితంతో పాటు మనము ప్రయాణిస్తున్నట్లుంది. ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజులు మళ్ళీ మన ముందు జరుగుతున్నట్లనిపించింది! ఎప్పుడో ఏభై అరవై ఏళ్ళ క్రితం నటుడుగా ఓ వెలుగు వెలిగిన రంగారావు గారి గుంరించి ఇప్పటి జనరేషన్ కు చెందిన సంజయ్ కిషోర్ ఇంత గొప్పగా పరిశోధన చేసి  , ఓ ఫోటో బయోగ్రఫీ  పుస్తకం తేవడం నిజంగా ఆ మహానటుడికి గొప్ప నివాళి అని చెప్పవచ్చు! ఇన్ని ఫోటోలు సేకరించడం, వాటిని ఓ క్రమ పద్దతిలో కూర్పు చెయ్యడం... ప్రతి పేజీని అందంగా తీర్చిదిదండం.... ఇవన్నీ చెయ్యాలంటే ఓర్పు , నేర్పు, అభిరుచి, సృజనాత్మకత ఉండాలి! ఇవన్నీ సంజయ్ కిషోర్ లో ఉండబట్టే చరిత్రలో నిలిచిపోయేలా ఈ పుస్తకాన్ని రూపొందించగలిగారు. Hatssoff To Sanjay Kishore సినిమా ని అభిమానించే ప్రతి ఒక్కరి దగ్గరా  తప్పక ఉండాలిసిన పుస్తకమిది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?