బుద్ధుడు, కబీర్, మహాత్మ పూలే ముగ్గురూ నా గురువులు.
జోతిబా నా స్పూర్తిదాత. ఆధునిక భారతదేశంలో గొప్ప శూద్రుడు. హిందూ అణగారిన కులాలకు బానిసత్వం గురించి అవగాహన కల్పించి సామాజిక ప్రజాస్వామ్యం ఎంతో అవసరమన్న గొప్ప సందేశాన్నిచ్చిన
మహానుభావుడు - డా॥ అంబేడ్కర్
మహారాష్ట్ర మార్టిన్ లూథర్ కింగ్' జోతిబా - ఛత్రపతి సాహూ మహరాజ్