Logili Books

Devotional and Religion

Malayala Mantra Rahasyamulu

By Vaddadi Virraju Siddhanthi

₹250
Out of Stock
Out of Stock
Book Details
Title
Malayala Mantra Rahasyamulu
Publisher
C.V. Krishna Book Dipo
ISBN
MANIMN0670
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
180
Language
Telugu
Availability
Out of Stock
About this book

                        చిరకాలమునుండి యుట్టి గ్రంథ మొకటి రచింపవలయునని నాకు మిగుల కుతూహలముండెడిది అట్టికోరిక నేడు ఫలించినందులకు యెంతయు సంతసించుచున్నాను. విస్మృత ప్రాయమగు ని యద్భుత మంత్రశాస్త్రంబువలన తిరిగి భారతావనియందు మంత్రశక్తి నెలకొని ప్రచారములోకి వచ్చుటకు ఆధారము లేర్పడినచో నాకోరిక ఫలించి నట్లగును.

                                   ఆంధ్ర మహాజనులు భక్తిపూర్వకంగా ఈ గ్రంథమునందలి విషయములు గ్రహించి వానివలన ఉపయోగములను పొంది లాభము పొందుదురను ఆశతో నున్నను.

                            పూర్వకాలములో మన దేశములో యూ మంత్రం శాస్త్రము విశేష ప్రచారమునందుండేడిది, మన పూర్వుల చరిత్రములయందు యెచ్చట పరిశీలించినను గొప్ప మంత్రవేత్తలను గురించి వ్రాసి యుండుటవలన యూమంత్రశస్త్రమునకు మహాఋషులే ఆధారమని తోచుచున్నది. 

                                                                                       - వడ్డాది వీర్రాజు సిద్ధాంతి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?