Logili Books

Personality Development

Mano Darpanam

By Dr Deshineni Venkateshwarrao

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Mano Darpanam
Publisher
Emesco Books pvt.L.td.
ISBN
MANIMN5505
Binding
Papar Back
Published Date
May, 2024
Number Of Pages
280
Language
Telugu
Availability
In Stock
About this book

అద్భుత విజయాలకు ఆలంబన...
 

'ఫిష్ ట్యాంక్ ఫిలాసఫీ'

అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో రాము, సోము, రాజు అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఒక రోజు ముగ్గురూ తమ ఊరి సమీపంలో ఉండే పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లారు. రాము వలలో ఆ రోజు మామూలుగా కంటే ఎక్కువ చేపలు పడ్డాయి.

చేపలను వలనుంచి తన బుట్టలోకి మార్చేటపుడు బంగారువర్ణంతో మెరిసిపోతున్న మూడు చేపపిల్లలు కూడా అతని కంట పడ్డాయి. ఈ మూడు చేపపిల్లలను ఎంతో జాగ్రత్తగా వలనుంచి తీసి తన ఇద్దరు స్నేహితులకు చూపించాడు. ఎంతో ముచ్చటైన ముద్దు గొలిపే బంగారు చేపపిల్లలను ముగ్గురము పంచుకుందామని సోము ప్రతిపాదించాడు. దానికి రాము సరేననటంతో ముగ్గురూ ఒక్కో బంగారు చేపపిల్లను తీసుకున్నారు.

ముగ్గురూ ఆ రోజు చేపల వేట ముగించుకొని యధావిధిగా తమ ఊరి పక్కనే ఉన్న మార్కెట్కు వెళ్లారు. చేపలు కొనటానికి మార్కెట్కు వచ్చిన ఎంతో మంది దృష్టిలో ఈ బంగారు చేపపిల్లలు పడ్డాయి. అయితే వీటిని మాత్రం అమ్మకూడదని రాము, సోము, రాజు మొదటే నిర్ణయించుకోవటంతో, అవి అమ్మకానికి కాదని చెప్పి, తమ వద్ద ఉన్న మిగతా చేపలను అన్నింటినీ అమ్ముకొని ఇంటికి చేరారు.

రాము తన బంగారు చేపపిల్లను ఓ గ్లాసులో వేసి ప్రతిరోజూ కాసేపు దానిని చూస్తూ ఎంతో మురిసిపోయేవాడు. సోము తాను తెచ్చుకున్న బంగారు చేపపిల్లను ఓ చెంబులో వేసి, అప్పుడప్పుడు దానిని చూసి ఆనందించేవాడు. రాజు దానిని ఒక పెద్ద బిందెలో వేసి రోజూ కొంత సమయాన్ని దానిని చూస్తూ గడిపేవాడు. రోజురోజుకు చేపపిల్ల పెద్దది కావటాన్ని ముగ్గురూ గమనించారు..............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?