• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mantrakavatam Teriste Mahabharatam Mana Charitre

Mantrakavatam Teriste Mahabharatam Mana Charitre By Kalluri Baskaram

₹ 650

కల్పన కన్నా అద్భుతం

ఇవి యేనున్ సతతంబు నాయెడ కరం బిష్టంబులై యుండు బా
యవు భూదేవుకులాభితర్పణ మహీయః ప్రీతియున్ భారత
శ్రవణాసక్తియు బార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజామహో
త్సవమున్ సంతత దానశీలతయు శశ్వత్సాధుసాంగత్యమున్

- శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, ప్రథమాశ్వాసం,

అవతారిక, పద్య సంఖ్య 12

బ్రాహ్మణులను సంతృప్తి పరచడం, భారతం వినడం, పరమేశ్వరుని పాదపద్మాలను ధ్యానించడం, పూజించడం, నిరంతరం దానధర్మాలు చేస్తూ ఉండడం, సాధుపురుషుల సహవాసం అనే అయిదు నాకు ఎప్పుడూ ఇష్టం కలిగిస్తూ ఉంటాయి.

“నాకు కథలంటే చాలా ఇష్ట” మన్నాననుకోండి, “కథలంటే ఎవరికి ఇష్టముండ”దని మీరు వెంటనే అనచ్చు. నిజమే, కథలను ఇష్టపడనివారు ఉండరు. కనుక, చిన్నపాటి ఆత్మకథకు ఉపక్రమణికగానే ఈ వాక్యాన్ని తీసుకోవాలని మనవి.

కథలంటే తనకు ఎంత ఇష్టమంటే, నన్నయభట్టు తనతో రాజరాజ నరేంద్రుడు అన్నట్టుగా చెప్పిన పైపద్యం నాకు తరచు గుర్తొస్తుంటుంది.

అయిదు విషయాలు తనకు చాలా ఇష్టమైనవంటూ, రాజరాజనరేంద్రుడు అవేమిటో చెప్పాడు. వాటిలో భారతశ్రవణాసక్తి ఒకటి. ఆ మాట నన్నయ...........

  • Title :Mantrakavatam Teriste Mahabharatam Mana Charitre
  • Author :Kalluri Baskaram
  • Publisher :Analpa Book Company
  • ISBN :MANIMN4129
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :799
  • Language :Telugu
  • Availability :outofstock