₹ 200
తరతరాలుగా భారతీయ సమాజన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఈ దేశ అంతర్గత భద్రతకు అతి ప్రమాదకరమైన సమస్య కులవిభజన। అనాది కాలంగా ఈ దేశం మీద ఆర్యులు, హుణులు, యవనులు , తురుష్కులు, బ్రిటిష్ సామ్రాజ్య వాదులు జరిపిన దండయాత్రలనుండి , నేటి ప్రపంచబ్యాంకు జరుపుతున్న ఆర్ధిక దండయాత్రవరకు ఈ దేశ ఖనిజసంపదను కొల్లగొట్టే మల్టీనేషనల్ కంపెనీల సేజే ల వరకు , చివరికి భారతదేశ సార్వబౌధికారం ప్రమాదంలో పడటానికి, వామ పక్ష విప్లవోద్యమాలు హేతువాద ఉద్యమాలు దళిత ఉద్యమాలు నత్తనడక పట్టటానికి "కులం" కారణమన్నది వాస్తవం।
- Title :Meeru Naato ekeebhavincharaa! Aite Santosham! !
- Author :Dr M F Gopinath
- Publisher :Chaya Publications
- ISBN :MANIMN1730
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :268
- Language :Telugu
- Availability :instock