Logili Books

General

Prapanchani Marchi vesina Goppa Darsanikulu

By George Ilian

₹225
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Prapanchani Marchi vesina Goppa Darsanikulu
Author
Publisher
Jaico Publishing House
ISBN
MANIMN0570
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
201
Language
Telugu
Availability
In Stock
About this book

                                                        ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలతో కలిసి కూర్చొని భోజనం చేసి, వారితో సంభాషించే అవకాశం లభిస్తే? మీరు వారిని ఎం అడుగుతారు? వారు మీకు ఎటువంటి వ్యాపార ఇడియాలు, జీవిత పాఠాలు చెప్తారు? ఎవరు వంట చేస్తున్న, లేక ఎవరు వడ్డిస్తున్న రాక్ స్టార్ల వంటి వ్యాపారవేత్తలు ఎవరిని మీ డిన్నర్ టేబుల్ వద్దకు రప్పించడం సాధ్యం కాదు.

                                                        కానీ, నేను మీ రాయబారిగా ఉండగలను. నా పుస్తకంలో మన జీవన విధానాన్ని, ఆలోచనలను, పనితీరును, సరదాలను, నేడు ప్రపంచాన్ని చూసే తీరు సహా అన్నింటిని వాస్తవంగా మర్చి వేసిన వ్యక్తులు - ప్రపంచంలోనే అత్యుత్తమ సమకాలీన దార్శనికులు ఐదుగురు గురించి మీకు చెప్తాను. ఇందులో కొందరు వివాదాస్పదులు, మనకు అనుచితమైన ఉదాహరణలుగా కూడా కనిపించవచ్చు. ప్రతి అధ్యాయంలో కూడా అత్యంత ప్రముఖ, విజయవంతమైన వ్యక్తికీ సంబందించిన జీవిత, వ్యాపార పాఠాలు ఉన్నాయి. మీరు చేస్తున్న వ్యాపారం పట్ల మీకు తీవ్రమైన అభిరుచి లేకపోతే, మీరు దానిలో విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయనే ఒక్క విషయాన్నీ అనేక సంవత్సరాలుగా వ్యాపారవేత్తగా ఉన్న నేను నేర్చుకున్నాను.

                                                                                        -జార్జ్ ఇలియాన్.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?