Logili Books

Short Stories

Mruthanagaramlo

By Chithrakonda Gangadhar

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Mruthanagaramlo
Publisher
Aju Publications
ISBN
MANIMN6883
Binding
Paparback
Published Date
Jan, 2026
Number Of Pages
129
Language
Telugu
Availability
In Stock
About this book

ఒక అసాంఘికుడి ఆత్మకథ

దాదాపు రెండు సంవత్సరాల క్రితం నా ప్రియమిత్రుడు, సంచారజీవి, కవి చిత్రకొండ గంగాధర్ చనిపోయాడని ఈ లోకానికి తెలిసింది. అలా మనకు తెలియడానికి ముందే, చాలా కాలం క్రితమే తన ఊరిలో తనకు తానుగా అతను చెరువులోకి నడుచుకుంటూ వెళ్ళి తన శరీరాన్ని విడిచిపెట్టాడు. అతను అలా నిజంగా ఆత్మహత్య చేసుకోడానికి ముందే అనేక సంవత్సరాల క్రితమే మరణించాడు. అంతకు ముందెప్పుడో ఆదిమ కాలంలోనే ఈ లోకం మరణించింది. తన పుట్టుకతోనే మరణాన్ని కలగన్న రోజే మనిషి జీవించడానికి కావలసిందేదో ఏనాడో ఈ భూమ్మీద నశించింది. 

ఎప్పుడో 2011 ఆగస్టు నెలలో చివరిసారి నాకు కనిపించిన గంగాధర్ ఆ తరువాత ఇంకెప్పుడూ కనిపించలేదు. అతడి కోసం వెతుకుతూ తను రాసిన కవితని పూడూరి రాజిరెడ్డికి చెప్పి ఫొటోతో సహా సాక్షి దినపత్రిక సాహిత్యపేజీలో వేయించాను. దాన్ని చూసి అయినా నాకు ఫోన్ చేస్తాడని ఎక్కడో ఆశ. జేబులో కలమూ కాగితమూ ఉండని గంగాధర్ తనకెప్పుడూ నోటికి గుర్తుండే నా నెంబరుకు ఫోను చేస్తాడని ఏ అన్నోన్ నెంబర్ నన్ను పలకరించినా ఆతృతగా ఫోను ఎత్తేవాడిని. చివరికి సంవత్సరాలు గడిచి అతడి ఊరిని గూగుల్లో వెతికి ఆ ఊళ్ళో ఎవరిదో..........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?