• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Musuru
₹ 250

కొత్త అనుభవాల 'ముసురు'

"Thus when I come to shape here at this table between my hands the story of my life and set it before you as a comlete thing, I have to recall things gone far, gone deep, sunk into this life or that and become part of it, dreams, too, things surrounding me, and the inmates, those old half articulate ghosts who keep up their hauntings by day and night.. shadows of people one might have been, unborn selves."

- Woolf VIRGINIA on Autobiography

సుజాతారెడ్డి 'ముసురు' చదువుతున్నప్పుడు ఆ మాటలు గుర్తొచ్చాయి. గతం జ్ఞాపకాల రూపంలో వెంటాడుతూ ఉంటుంది గతాన్ని నెమరేసుకోవడం జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది. సృజనాత్మక రచయితల సాహిత్యం ఆ జ్ఞాపకాల మీద ఆధారపడి రూపుదిద్దుకుంటుందనే అభిప్రాయం కూడా ఉంది. సుజాతారెడ్డి తన జ్ఞాపకాల ఆధారంగా తన ఆత్మకధ 'ముసురు' రాశారు. ఆత్మకథ అనేది పూర్తిగా జ్ఞాపకాల మీద ఆధారపడి రాసేది. తన జ్ఞాపకాట ఆధారంగా సుజాతారెడ్డి తన ఆత్మకథను పాఠకుల ముందు పెడుతున్నారు.

సుజాతారెడ్డి జీవితంలో ప్రధానంగా రెండు కాలాలున్నాయి. తెలుగు సమాజంలో చోటు చేసుకున్న రెండు అతి పెద్ద పరిణామాలకు ఆమె సాక్షి

ఒకటి -

తెలంగాణ సాయుధ పోరాట కాలం. రెండోది - స్వాతంత్య్రానంతర కాలం. ఈ రెండు కాలాల్లో అంతస్సూత్రంగా తెలంగాణ సమాజం అల్లుకుని ఉంటుంది. ఈ రెండు తెలంగాణకు సంబంధించినంత వరకు రాజకీయ సంక్షోభ సందర్భాలు కూడా ఈ రెండు ఉద్యమాల ప్రభావాలను ఆమె కుటుంబం చవి చూసింది దానికి తోడు, సంఘ సంస్కరణ ఉద్యమంలో భాగస్వాములైన తన మామగారు కొండల్ రెడ్డి కారణంగా ఒక విశాల దృక్పథం సుజాతారెడ్డిని సంపూర్ణమైన వ్యక్తిగా నిలబెట్టడానికి దోహదం చేసింది సమాజం పట్ల సానుకూల................

  • Title :Musuru
  • Author :Muduganti Sujata Reddy
  • Publisher :Vishalandra Publishing House
  • ISBN :MANIMN4059
  • Binding :Paerback
  • Published Date :2010
  • Number Of Pages :231
  • Language :Telugu
  • Availability :instock