Logili Books

Autobiography and Biography

Bollimuntha Natakalu- Natikalu

By Bollimuntha Sivaramakrishna Foundation

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bollimuntha Natakalu- Natikalu
Publisher
Bollimuntha Sivaramakrishna Sathajayanthi Prachurana
ISBN
MANIMN1704
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
348
Language
Telugu
Availability
In Stock
About this book

                   నిబద్దత, క్రమశిక్షణ , నిశితమైన అవగాహన బొల్లిముంత కుటుంబానికి సిరా చుక్కలు. మౌనమునిలా కనిపించే ఆయన మస్తిష్కంలో భావాల  అగ్నిపర్వతాలు పటేలున  పగులుతు ఉంటాయి. నిర్భీతిగా, నిజాయితీగా వ్యక్తమయ్యే అయన ఆలోచనలు తుపాకీ తూటాల్లా దూసుకువస్తాయి. కుళ్లి గవుళ్లెత్తుతున్న అస్తవ్యస్త వ్యవస్థను చీల్చిచెండాడిన సాహితి జ్వాలాముఖి బొల్లిముంత. వికృతంగా, రాక్షసంగా స్పైర విహారం చేస్తున్న ఎన్నో సమకాలీన సమస్యలను చీల్చి చెండాడిన అయన పాళీ ఒక వజ్రాయుధమే. బాణంలా దూసుకువచ్చే ఆయన విసుర్లు, మందుపాతరలా పేలే అయన వ్యంగ్యం  కలవరాన్ని పుట్టిస్తాయి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?