Logili Books

Autobiography and Biography

Nandamuritho naa Gnapakalu

By Dr Nagabhairava Koteswara Rao D Lit

₹99
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nandamuritho naa Gnapakalu
Publisher
Dr. Nagabhairava Koteswara Rao D.LIT.
ISBN
MANIMN2943
Binding
Paerback
Published Date
2022
Number Of Pages
112
Language
Telugu
Availability
In Stock
About this book

                      చరితతోపాటు నడుచుకుపోయేవారు కొందరు., కొంత దూరం నడచినట్టేనడచి, ఆపై చరితనే తమ వెంట నడిపించే వారు మరికొందరు. అయితే అలాంటివారు ఎప్పుడో.. ఎక్కడో చాలా అరుదుగా కనిపిస్తారు, ఓనందమూరి తారక రామారావులా!

                      తెలుగు భాష, సంస్కృతీ వికాసానికి... సినిమాను ప్రబలమయిన వేదికగా చేసుకుని ఆయన చేసిన సేవలు మహత్తరమయినవి. రామారావు గారు తెలుగులో చలన చిత్ర రంగానికి నిత్యం గర్వకారణమైన ధృవతార. తెలుగు  జాతికి, సంస్కృతికి వెలలేని రత్నం. ఆయన జీవితం మనం చూసిన వారి  సినిమాలకన్నా మిన్నయైనది. 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?